TV9 Telugu
12 January 2024
గుంటూరు కారంకి మహేష్ బాబు రెమ్యూనరేషన్ కి ఫ్యాన్స్ షాక్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం.
ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది.
అసలు ఈ సినిమాకు మహేష్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారనో తెలుసుకోవాలనే ఈగర్ కూడా కొంత మందిలో ఉంది.
వారందరి ఈగర్‌కు తగ్గట్టే ఈ సినిమాకు మహేష్ 50 కోట్లు తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేష్ ఒకరు.
కానీ ఈ సినిమా కోసం మహేష్ కేవలం 50 కోట్లు మాత్రమే తీసుకున్నారట.
నిజానికి మహేష్ ఒక్కో సినిమా కోసం 70 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు.
కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం 50 కోట్లు తీసుకోవడం మేకర్స్‌తో పాటు తన ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి