ఫాంటసీ వీరుడు.. ఘనంగా ఈవెంట్..

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన సినిమా మహావీరుడు.

ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది.

సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పారు శివ కార్తికేయన్‌.

తన ప్రీవియస్‌ మూవీస్‌లాగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు అయన.

ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శివ కార్తికేయన్‌కి జోడిగా అదితి శంకర్‌ నాయికగా నటించారు.

మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు.