మతిపోగొట్టే అందాలతో మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ లేటెస్ట్ పిక్స్

TV9 Telugu

09 JULY 2024

మడన్నో సెబాస్టియన్ గురించి చెప్పాల్సిన పని లేదు.. మలయాళ 'ప్రేమమ్ ' సినిమాతో వెండితెరకి పరిచయమైంది  ఈ ముద్దుగుమ్మ.

ఆ తరువాత ప్రేమమ్ తెలుగులో రీమేక్‌ అయ్యి తెలుగు లో రిలీజ్ అవ్వడం తో టాలీవుడ్ కు కూడా పరిచయం అయ్యింది మడన్నో సెబాస్టియన్.

ఇక తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మడోన్నా. అంతే కాకుండా సింగర్‌గా కూడా ఈ బ్యూటీకి మంచి టాలెంట్ ఉందనే చెప్పాలి.

తన 9 ఏళ్ల సినీ కెరీర్‌లో కేవలం రెండు తెలుగు చిత్రాల్లోనే నటించింది మడోన్నా సెబాస్టియన్. ఆ రెండు సినిమాలు ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్.

ఆ తరువాత యాంగర్ టేల్స్' అనే వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేసింది. ఇక గతేడాది రిలీజైన లియో చిత్రంలో విజయ్‌కి సోదరిగా అదరగొట్టింది.

అయితే  ఆ తర్వాత మాత్రం ఊహించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో  సినిమాలు చేస్తుంది.

కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా సహాయ పాత్రలలోనూ కనిపించేందుకు రెడీగా ఉంటుంది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి చిత్రాలను ఎంచుకుంటుంది.