హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆతర్వాత వరుస సినిమాలను లైనప్ చేస్తోంది ఈ భామ.
కోలీవుడ్ నుంచి మృణాల్ కు పిలుపు..
‘సీతారామం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్
హిందీలో హీరోయిన్ గా రాణించిన మృణాల్
తెలుగులో బిజీ అవుతున్న మృణాల్
ప్రస్తుతం తెలుగులో నాని, విజయ్ దేవరకొండతో చేస్తోంది
ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్తుందని టాక్
తమిళ చిత్రసీమ నుంచి పిలుపు అందుకున్నట్లు తెలుస్తోంది
శివ కార్తికేయన్ సరసన ఛాన్స్ అందుకున్న మృణాల్
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛాన్స్ అందుకున్న మృణాల్
మృణాల్ ప్రస్తుతం హిందీలో ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’ చిత్రాల్లో నటిస్తోంది
ఇక్కడ క్లిక్ చేయండి