సినిమాల్లో సైలెంట్ అయిన హీరోయిన్.. నెట్టింట మాత్రం గ్లామర్ తో హల్చల్.
Anil Kumar
16 May 2024
శాన్వి శ్రీవత్సవ.. ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ లవ్లీ మూవీ హీరోయిన్ మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇందులో శాన్వీ శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది.
మొదటి సినిమాలోనే ఈ అమ్మడి అందానికి, అభినయానికి, క్యూట్ స్మైల్ కి మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి.
లవ్లీ తర్వాత శాన్వి అడ్డా, రౌడీ, ఆదితో కలిసి ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది.
అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో శాన్వికి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.
దీంతో కన్నడకు చెక్కేసిన ఈ తార. అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఈ ముద్దుగుమ్మ కన్నడలో నటించిన అతడే శ్రీమన్నారాయణ వంటి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యేలా చేసింది.
ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. నెట్టింట మాత్రం లేటేస్ట్ గ్లామరస్ ఫోటోస్ తో ఫుల్ హల్చల్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి