న్యూ లుక్స్ తో కుర్రకారు హార్ట్స్ కిల్ చేస్తున్న ఇవానా..

Anil Kumar

10 June 2024

ఇవానా.. అసలు ఇప్పుడు ఈ  కూడా అవసరం లేదు అనే చెప్పాలి. ఎవరికైనా ఒక్క సినిమా చాలు మార్క్ సెట్ అవ్వడానికి..

లవ్ టుడే ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఇవానా.. అప్పటి నుండి యూత్ క్రష్ అయిపోయింది.

ఒక్క సినిమానే కదా అనుకోకండి.. ఆ సినిమాలో ఈ అమ్మడి క్యూట్ నెస్ తో.. స్మైల్ తో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది.

మలయాళం, తమిళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో ఈమె కూడా ఒకరు.

నెట్టింట ఈ అమ్మడు చాల యాక్టీవ్ గా ఉంటూ.. న్యూ , క్యూట్ ఫొటోస్ తో అక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తుంటది ఇవానా.

ఇక ఇవానా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు తెలుగులో ఎప్పుడు నటిస్తుంది అని.. దాని కోసమే వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.