వావ్.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా ఆర్టిస్టులు ఇంతలా మారిపోయారా.!
Anil Kumar
14 June 2024
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఇప్పటికి చాలామందికి ఫెవరెట్.
ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో చూద్దాం. కొంతమందిని నమ్మలేరు కూడా..
ముందుగా శ్రీను.. అలియాస్ అభిజిత్. ఈ సినిమా తరువాత పలు సినిమాలు చేసిన అభి బిగ్ బాస్ 4 లో కనిపించి మెప్పించాడు.
నాగరాజ్ అలియాస్ సుధాకర్ కోమాకుల.. ఇందులో ఫ్రెండ్ షిప్ కి ఇచ్చే వాల్యూతో అందరిని కట్టిపడేసాడు అనే చెప్పాలి.
చక్కటి లంగా వోణిలో అచ్చతెలుగు అమ్మాయిలా మెస్మరైజ్ చేసిన లక్ష్మి.. అలియాస్ జరా షా. ఈ మూవీలో ఈమె కూడా స్పెషల్.
ఇందులో మరో హీరోయిన్ షగూన్ కౌర్.. అదేనండి పద్దు. స్టైలిష్ గా కనిపిస్తూ అభి మరదలు క్యారెక్టర్ లో ఈమె మెప్పించింది.
ఇందులో మరో హీరో కౌశిక్ దర్భ అలియాస్ అభి. శ్రీయకు లైన్ వేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సినిమాల్లో లేడు.
ఇంకా విజయ్ దేవరకొండ, శ్రీయ, నవీన్ పోలిశెట్టి, అమలా అక్కినేని, శ్రీ విష్ణు ఎంత పెద్ద స్టార్స్ అయ్యారో తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి