విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అయలాన్ నుంచి క్రేజి అప్డేట్..
07 October 2023
ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు.
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ డ్రామా అయలాన్. ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో, ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు.
షూటింగ్ అంతా 95 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. షూటింగ్ పూర్తయిన తరువాత క్వాలిటీ చూసిన రెహమాన్, ముందు కంపోజ్ చేసిన సాంగ్స్ పక్కన పెట్టేసి మరో మూడు కొత్త ట్యూన్స్ ఇచ్చారని తెలిపారు.
శివకార్తికేయన్ హీరోగా రవికుమార్ తెరకెక్కిస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
లియో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అక్టోబర్ 12న దుబాయ్‌లో లియో ప్రీ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఈవెంట్‌లో విజయ్ ప్రత్యక్ష్యంగా పాల్గొనటం లేదు. కేవలం రెండు నిమిషాల వీడియో మెసేజ్‌ను ఈవెంట్‌లో ప్లే చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఓ మ్యూజికల్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు కార్తిక్.