ఎట్టకేలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా.. కానీ..
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది ఇలియానా
ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది
అయితే ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోందీ గోవా బ్యూటీ
పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ కావడమే దీనికి కారణం
అయితే ఇప్పటివరకు తన భర్త ఎవరో రివీల్ చేయలేదు
తాజాగా ఇన్‌స్టాలో ఒక ఫొటోను షేర్ చేసింది ఇలియానా
ఇక్కడ కూడా అతని ముఖం కనిపించకుండా సస్పెన్స్ పెట్టింది
దీంతో ఇలియానా భర్త ఎవరనేది మళ్లీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.
ఇక్కడ క్లిక్ చేయండి..