24 January 2024
నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ
్య
TV9 Telugu
ఎంత లేదన్నా..! పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి అత్తవారి నుంచి ఆంక్షలు వస్తుంటాయి. కొత్త కొత్త కండీషన్స్ తయారవుతుంటాయి.
కానీ.. నాకు మాత్రం అలాంటివేం లేందంటున్నారు లావణ్య త్రిపాఠి. అనడమే కాదు.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. పొంగిప
ోతున్నారు.
మెగా కోడలు ఏం చెప్పారంటే..! "నాకు సినిమాలు, వెబ్ సిరీస్ లు అని తేడా లేదు.. నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేస్తాన
ు.
మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పాటు ఓ రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా..! అలాగే మెగా కోడలు అనే ట్యాగ్ తో బాధ్యతలు పెరిగాయి.
అలాగే పెళ్లి తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో వరుణ్ ఫ్యామిలీ తనకు ఎలాంటి ఆంక్షలు, కండీషన్స్ పెట్టలేదు.
నా భర్త కూడా ఇలాంటి పాత్రలే చేయాలి అని నాకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు.
నా కంటూ కొన్ని హద్దులు ఉన్నాయి వాటిని దాటకుండా సినిమాలు చేస్తా.." అంటూ
.. చాలా క్యూట్‌గా సీట్ గా చెప్పి.. నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.
ఇక్కడ క్లిక్ చేయండి