25 January 2024
వరుణ్‌తో సినిమా.. లావణ్య రియాక్షన్
TV9 Telugu
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి.
తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే వరుణ్‌తో పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’.
ఇటీవల ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న లావణ్య.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మిస్టర్, అంతరిక్షం తర్వాత..ఇప్పుడు దంతులపైన మీరు మళ్లీ కలిసి నటిస్తారా ? అని అడగ్గా..
లావణ్య స్పందిస్తూ.. మంచి కథ ఉంటే తప్పకుండా నటిస్తామని అన్నారు.
కానీ అది ఎప్పుడూ జరుగుతుందో తెలియదని.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందేనని అన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి