పెళ్లి కళ వచ్చేసింది.. వైట్ శారీలో తళుక్కుమన్న మెగా కోడలు
మరికొద్ది రోజుల్లో మెగాఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగుపెట్టనుంది లావణ్య త్రిపాఠి
త్వరలోనే వరుణ్ తేజ్‌తో ఆమె వివాహం జరగనుంది.
ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.
ప్రస్తుతం లావణ్య సినిమాలేవి చేయట్లేదు
ఆమె చివరిగా పులి మేక అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది మెగా కోడలు
తాజాగా వైట్ శారీలో దర్శనమిచ్చింది లావణ్య త్రిపాఠి.
దీంతో 'పెళ్లి కళ వచ్చేసింది' అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..