04 December 2023
రెడ్ శారీ లో లావణ్య బ్యూటీఫుల్ ఫోజులు
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా బ్యూటీఫుల్ లుక్స్ తో అదరగొడు
తోంది.
వరుణ్ - లావణ్య ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది.
హైదరాబాద్ లో రిసెప్షన్ జరగగా బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో అందరిని ఆకట్టుకున్నారు ఈ
జంట.
దీపావళికే మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టగా బిజీ నుంచి ఫ్రీ అయ్యి వారి వెడ్
డింగ్ మేమెంట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
ఇప్పటికే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెగా కోడలు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక లావణ్య చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ అనే చిత్రంతో అలరించింది. లేడీ ఓరియెంటెడ్
గా వచ్చిన ఈ మూవీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం తమిళంలో ‘తనాల్’లో నటిస్తోంది. అలాగే ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్ తోనూ అలరించింది.
ఇక్కడ క్లిక్ చేయండి