Lavanya Tripathi Husbam

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న మెగా కోడలు లావణ్య 

image

Rajeev 

14 March 2025

Credit: Instagram

Lavanya Tripathi

మెగా మేనకోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Lavanya Tripathi

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

Lavanya Tripathi Pics

అలాగే నటన పరంగాను ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 

‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది.

కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు.

2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది లావణ్య. వరుణ్ తేజ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు.

పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం సతీలీలావతి అనే సినిమాలో నటిస్తుంది.