06 February 2024
మ్యారేజ్ లైఫ్ పై లావణ్య ఇంట్రెస్ట
ింగ్ కామెంట్స్
TV9 Telugu
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠ
ి.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె.. ఇటీవలే మెగా ఇంట్లోకి చి
న్న కోడలిగా అడుగుపెట్టింది.
తాజాగా పెళ్లి తర్వాత.. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక సిరీస్ ప్రమోషన్స్‌లోనే తన పెళ్లి తర్వాత తన క
ెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదని ఎప్పటిలానే ఉంది అని చెప్పింది.
మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదని.. చెప్పింది లావణ్య.
కెరీర్ పరంగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని.. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని.. కూడా చెప్పింది.
అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం కంటే.. ఇంకేం కావాలని ఓ డైలాగ్‌కు కూడా.. విసిరింది.
ఇక్కడ క్లిక్ చేయండి