Lavanya Tripathi 1
image

TV9 Telugu

22 January 2024

లావణ్య త్రిపాఠీ మెడలోని హారాన్ని గమనించారా? స్పెషాలిటీ ఇదే

Lavanya Tripathi అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. సోమవారం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో వేడుకగా జరిగింది

అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. సోమవారం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో వేడుకగా జరిగింది

Lavanya Tripathi  ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ఓ పండగలా ఈ మధుర క్షణాలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు

 ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ఓ పండగలా ఈ మధుర క్షణాలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు

Lavanya Tripathi అయోధ్య రామయ్య ఉత్సవం సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఒక ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది

అయోధ్య రామయ్య ఉత్సవం సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఒక ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది

తాను అయోధ్యలోనే పుట్టి పెరిగానంటూ, ప్రాణ ప్రతిష్ట వేడుకను తిలకించటం అదృష్టంగా భావిస్తున్నానంది

తనతో పాటు భారతీయులందరికీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గర్వకారణమంది అందాల రాక్షసి

దేశమంతా రాముడి రాకను పండగ చేసుకుంటోందని, అందరూ శాంతిమతం జపించాలని కోరిందీ అందాల తార

ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠీ ధరించిన రామ్‌ పరివార్‌ హారం అందరి దృష్టిని ఆకర్షించింది

శ్రీరామపట్టాభిషేకాన్ని సూచించేలా ఈ హారంతో అయోధ్య రామోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది లావణ్య