31 october 2023
పెళ్లిలో.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నా మెగా కోడలు
ఇటలీలో జరిగే తమ పెళ్లి వేడుకతో.. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఒక్కటి కాబోతున్నారు.
ఏడేళ్ల ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చేస్తున్నారు. భార్యా భర్తలుగా జెర్నీ స్టార్ట్
చేయనున్నారు
అయితే తమ పెళ్లి వేడుకలో లావణ్య ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారట.
తనకెంతో ఇష్టమైన తన అమ్మ చీరనే.. లావణ్య త్రిపాఠి తన హల్దీ వేడకలో
కట్టుకోనున్నారట
అందుకోసం తన అమ్మ దగ్గరనున్న ఆ సెంటిమెంట్ చీరను తీసుకుని లెహంగా డిజైన్ చేయించారట
ఇక లావణ్య లాగే.. మెగా డాటర్ నీహారిక కూడా.. తన పెళ్లిలో తల్లి చీరనే..సెంటిమెంట్
గా కట్టుకున్నారు
ఇక లావణ్య కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతుండడం.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది
ఇక్కడ క్లిక్ చేయండి