11 September 2023

బోల్డ్ రోల్స్ విషయంలో లావణ్య త్రిపాఠి షాకింగ్ నిర్ణయం

Pic credit - Instagram

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం పూర్తి చేసుకుని త్వరలో ఒకటి కాబోతున్నారన్న విషయం తెలిసింది.

తాజాగా బోల్డ్ రోల్స్ పై లావణ్య తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

కొన్ని నెలల క్రితం ఒక వెబ్ సిరీస్ చేయటానికి లావణ్య ఓకే చెప్పగా.. మరికొన్ని రోజుల్లో షూటింగ్ కూడా  మొదలు కానుంది.

అయితే ఈ సిరీస్ లో లావణ్య రోల్ లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండడం తో  ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పారని సమాచారం.

మరి కొన్ని రోజుల్లో మెగా ఇంటికి కోడలు గా వెళ్తునందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అడ్వాన్స్ తిరిగి కూడా తిరిగి ఇచ్చేశారట.

 లావణ్య చేసిన పనికి ఫ్యాన్స్ కు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. కెరీర్ పరంగా రోల్స్ ఎంచుకునే విషయం లో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.