కొలతలతో కేక పెట్టిస్తున్న అనుపమ.. ఏం ఫోజులు గురూ..!

Rajeev 

14 March 2024

మలయాళల ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వయ్యారి భామలు అనుపమ పరమేశ్వరన్ ఒకరు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అనుపమ పరమేశ్వరన్.

ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది.

తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ వయ్యారి భామ.

మొన్నటి వరకు పద్ధతైన పాత్రల్లో నటించిన అనుపమ. ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. అందాలతో అదరగొడుతోంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్. నిత్యం అభిమానులను ఫొటోలతో అలరిస్తుంది.

ప్రస్తుతం ఈ చిన్నది డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోన్న టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు.

ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో తన అందాలతో మతిపోగొట్టింది. అలాగే డీప్ లిప్ లాక్‌తో అదరగొట్టింది.

తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది క్రేజీ ఫొటోలతో అదరగొట్టింది. డిఫరెట్ డ్రస్ లో మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ.