రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్.. రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్..
TV9 Telugu
26 January 2024
మార్చ్ 27న పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో చేస్తున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు సినిమాకు కూడా కమిట్ అయ్యారు.
ఇందులో శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్‌ను మార్చ్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.
అలాగే బుచ్చిబాబుతో చరణ్ చేయనున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
జనవరి 26న మాస్ మహా రాజా రవితేజ పుట్టిన రోజు సందర్బంగా అయన అభిమానులు బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసారు.
యూసుఫ్‌గుడాలోని మహమూద్ హౌజ్ గ్రాండ్ గార్డెన్‌లో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రవితేజ అభిమానులు.
జనవరి 26 రోజున ఉదయం 10 గంటల నుంచి అభిమానులు మాస్ రాజా రవితేజ పుట్టినరోజు వేడుకలు యూసుఫ్‌గుడాలో మొదలుపెట్టారు.
శుక్రవారం ఎంతో ఘనంగా జరిగిన ఈ జన్మదిన వేడుకలకు మాస్ రాజా రవితేజతో పాటు ఆయన వీర అభిమానులు భారీగా హాజరయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి