పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా.?
14 December 2023
తెలుగు హారర్ థ్రిల్లర్ పిండం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ విభిన్నంగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కిరణ్ డైడా దర్శకుడు. డిసెంబర్ 15న విడుదల కానుంది పిండం.
పిండం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కొంతమంది ప్రేక్షకులకు ఓ హెచ్చరిక జారీ చేశారు.
సినిమాలో భయపెట్టే అంశాలు ఎక్కువగా ఉన్నందుకు..తల్లికాబోతున్న వారు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు దర్శక నిర్మాతలు.
ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ట స్టూడియోస్ నిర్మాణంలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ వ్యూహం.
సుశాంత్ రెడ్డి, కృష్ణ చైతన్య ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శశికాంత్ శ్రీ వైష్ణవ్ పీసాపాటి ఈ సిరీస్‌కు దర్శకుడు.
తాజాగా వ్యూహం వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇది ఆకట్టుకొనేలా ఉంది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ ప్లేట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 14 నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి