ఎన్టీఆర్31 నుంచి కీలక అప్డేట్.. ఫైటర్‌ ప్రమోషన్స్ షురూ..

09 December 2023

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. ఈ నెల 22న ప్రమంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ చిత్రం.

దింతో ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ అయినా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో చేయబోయే మూవీ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు.

ఎన్టీఆర్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్న నీల్‌, ఆ సినిమా తన రెగ్యులర్‌ స్టైల్‌కు భిన్నంగా ఉంటుందని తెలిపారు.

సలార్ సినిమా వర్క్స్ అన్ని పూర్తి అయినా తర్వాత 2024లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

పఠాన్‌ లాంటి బిగ్ హిట్ తరువాత సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫైటర్‌.

దీపిక పదుకోన్‌, అనిల్ కపూర్ కూడా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్‌.

తాజాగా శుక్రవారం (డిసెంబర్ 8న) యూట్యూబ్ లో ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌తో పబ్లిసిటీ మొదలుపెట్టసారు మేకర్స్.

ఈ టీజర్‌ లో హ్రితిక్ రోషన్, దీపికా పదుకొనె ఫైటర్ జెట్ పై విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. 2024 రిపబ్లిక్ డే కానుకగా రానుంది.