06 october 2023
అనసూయ హాట్ లుక్స్ దెబ్బకు.. సోషల్ మీడియాకే చెమటలు
తన ఫొటోలతో.. సోషల్ మీడియాలో నెటిజెన్లను ఎప్పుడూ ఉడికిస్తుంటుంది అనసూయ.
కొన్ని సార్లు చీర కట్టులో.. మరొకిన్ని సార్లు కురుచ బట్టల్లో కనిపించి అ
ందర్నీ పరేషాన్ చేస్తుంది.
ఇలా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టానీ.. ఎప్పుడూ కలర్ ఫుల్‌గా మారుస్తుంటుంది.
తాజాగా మరోసారి వెస్ట్రన్ బట్టల్లో హోయలు పోయింది.. ఈ మల్టీ ట్యాలెంటెడ్ లేడీ..
తాజాగా 'ప్రేమ విమానం' సినిమాలో యాక్ట్ చేసిన అనసూయ..ఆ సినిమా ప్రమోషన్ మొదలెట్
టింది
అందులో భాగంగా.. కొంత మంది పిల్లలతో కలిసి ప్రేమ విమానంట్రైలర్‌ను చూసింది.
అయితే ప్రేమ విమానం ఈవెంట్లో అనసూయ లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్
నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి