02 December 2023

నిషాకళ్ల అందం సిల్క్ స్మిత కన్నీటి గాథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. 

Pic credit - Instagram

సిల్క్ స్మిత.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఆమె లేడీ సూపర్ స్టార్. ఆరోజుల్లోనే టాప్ హీరోయిన్లకు మించి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక బ్యూటీ. 

మత్తెక్కించే కళ్లు.. మైమరపించే మేని ఛాయ.. కట్టిపడేసే అందం ఆమె. టాప్ హీరోస్ నటించిన ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. 

ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్‏డమ్ అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో వందల సినిమాలకు పైగా సిల్క్ సత్తా చాటింది. 

 కానీ ఆమె జీవితమే విషాదం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో స్థిరపడింది. కానీ అక్కడ ప్రేమ పేరుతో మోసపోయి మానసిక క్షోభ అనుభవించింది. 

 కానీ ఆమె జీవితమే విషాదం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో స్థిరపడింది. కానీ అక్కడ ప్రేమ పేరుతో మోసపోయి మానసిక క్షోభ అనుభవించింది. 

చనిపోయేముందు తన మనసులోని బాధపై పేపర్ పై రాసింది. అందులో తనకంటూ ఎవరు లేరని.. నమ్మినవారు తనను మోసం చేశారని రాసింది. 

తనపై ప్రేమ చూపేవారు లేరని.. అందరూ తన కష్టం తిన్నవారేనని.. తన చుట్టూ ఉన్నవాళ్లే తనకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారని రాసింది. 

 ప్రేమించి జీవితం ఇస్తానని చెప్పి.. చివరకు మోసం చేశాడని.. ఎన్నో కష్టాలు భరించిన తనకు ఈ బాధ భరించడం కావట్లేదని తన బాధను సూసైడ్ నోట్ రాసింది.