చంద్రుని వెన్నెలను తనలోనే దాచుకుంది ఈ కోమలి.. లాస్య ఆసమ్ పిక్స్..
TV9 Telugu
25 August 2024
27 ఆగస్టు 1989న ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలోని ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జన్మించింది అందాల భామ లాస్య మంజునాథ్.
హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ డిగ్రీ పట్టా అందుకుంది ఈ వయ్యారి.
తన యాంకరింగ్‌తో బుల్లితెరపై పలు షోలను యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
17 ఫిబ్రవరి 2017 దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న మంజునాథ్ చిల్లాలేను ప్రేమ వివాహం చేసుకుంది ఈ బ్యూటీ.
‘మా మ్యూజిక్’లో రవితో కలిసి హోస్ట్ చేసిన ‘సమ్‌థింగ్ స్పెషల్’ టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయింది ఈ భామ.
ఆమె ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మా వూరి వంట’, ‘ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో’ వంటి పలు తెలుగు టీవీ షోలలో కనిపించింది.
2019 లో ఆమె తెలుగు చిత్రం ఎమ్ఎల్ఏ సినిమాలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సోదరి పాత్రను పోషించింది ఈ కోమలి.
2020లో పాపులర్ టెలివిజన్ రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’లో కంటెస్టెంట్‌గా కనిపించింది ఈ అందాల భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి