లంబసింగి ప్రెస్ మీట్..

TV9 Telugu

20 March 2024

సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల.

ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారి నిర్మించిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా లంబసింగి.

నవీన్ గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. 2014లో అది సాయి కుమార్ హీరోగా గాలిపటం అనే సినిమా తెరకెక్కించారు ఈయన.

మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పరవాలేదు అనిపించింది. లంబసింగి అందాలను ఇందులో చూపించారు.

కిట్టయ్య, వంశీ రాజ్, నవీన్‌రాజ్ శంకరపు ముఖ్య పాత్రధారులు. కిట్టయ్య, వంశీ రాజ్, నవీన్‌రాజ్ శంకరపు ముఖ్య పాత్రధారులు.

తాజాగా హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. దీనికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

తాను దర్శకుడిగా ఉండి కూడా నిర్మాతగా మారడానికి కారణం.. టాలెంట్ ఉండి అవకాశాలు రాని వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికే అని తెలిపారు కళ్యాణ్ కృష్ణ.

లంబ సింగి మూవీ ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత కళ్యాణ్ కృష్ణ కురసాల తమ సినిమాకు మంచి స్పందన వస్తుందన్నారాయన.