ముంబయ్‌కు మకాం మార్చిన మంచి లక్ష్మి.. ఎందుకంటే..?
13 October 2023
మంచు లక్ష్మీ ! మోహన్ బాబు కూతురిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత టీవీ షోలు చేస్తూ.. సినిమాలు చేస్తూ.. తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు.
దానికితోడు.. తన స్లాంగ్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు వరల్డ్ వైడ్ మంచి రికగ్నైజేషన్ సంపాదించుకున్నారు
అయితే తాజాగా మంచు లక్ష్మీ టాలీవుడ్ నుంచి ముంబాయ్‌లోని బాలీవుడ్‌కు మకాం మార్చారు.
హిందీలో వెబ్ సీరిస్ అండ్ మూవీస్‌కు సైన్ చేసిన లక్ష్మీ.. షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఇలా చేశారట.
అంతేకాదు.. తన బెస్ట్ రకుల్ సాయంతో... బాలీవుడ్‌లోనే సెటిల్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నారట
అందుకోసం ఏకంగా ముంబాయ్‌లోని ఏ రిచ్ ఏరియాలో ప్లాట్ కూడా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట ఈమె.
ఇక్కడ క్లిక్ చెయ్యండి