TV9 Telugu
19 January 2024
ప్రొడ్యూసర్స్ కు చుక్కలు చూయిస్తున్న నయన్.
లేడీ సూపర్ స్టార్ నయనతార డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు.
అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు.
హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలు చుక్కలు చూపిస్తుంది.
తాజాగా నయన్ ఓ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. విఘ్నేశ్ ఎల్‌ఐసీ అనే సినిమా చేస్తున్నాడు.
అయితే అమ్మడు రెమ్యునేషన్ ఓ రేంజ్ లో అడగడంతో నిర్మాత నోరెళ్లబెట్టారట.
సినిమాకు 10కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న నయన్. ఈ సినిమాకు 12కోట్ల డిమాండ్ చేసిందట.
దాంతో నిర్మాత షాక్ అయ్యి.. అంత ఇచ్చుకోలేమని చేతులు ఎత్తేశారట.
దాంతో ఈ సినిమా నుంచి నయన్ తప్పుకుందని టాక్ వినిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి