పెళ్లిపీటలెక్కనున్న కంగనా.. ముహూర్తం కూడా ఫిక్స్..
27 September 2023
ధాకడ్ సినిమాతో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న కంగనా రనౌత్ త్వరలో చంద్రముఖి 2 తో మన ముందుకురానుంది
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండగ్‌గా విడుదల కానుంది. పి. వాసు దీనికి దర్శకుడు.
చంద్రముఖి సినిమాతో 2 తో పాటు 'తేజస్', 'ఎమర్జెన్సీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది కంగనా రనౌత్
కాగా ఈ సినిమా తర్వాత కంగాన పెళ్లి చేసుకోనుందట. ప్రముఖ క్రిటిక్ కేఆర్‌కే ఈ విషయాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశాడు
ఈ ఏడాది డిసెంబరులో నిశ్చితార్థం, వచ్చే ఏప్రిల్‍లో కంగనా పెళ్లి చేసుకోనుంది అని కేఆర్‌కే రాసుకొచ్చాడు
మరి ఇందులో నిజమెంత? అబద్ధమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే
ఇక్కడ క్లిక్ చేయండి..