కేకపెట్టిస్తున్న కృతి సనన్.. రెడ్ డ్రస్ లో రెడ్ హాట్ గా.. 

Rajeev 

13 May 2024

 బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కృతిశెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఆతర్వాత నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది కృతి సనన్. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కృతి సనన్. హిట్లు, ఫ్లాప్స్ సంబంధం లేకుండా దూసుకుపోతుంది. 

తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వయ్యారాలు ఒలకబోసింది ఈ బ్యూటీ.