హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న కృతి..

09 October 2023

27 జూలై 1990న న్యూఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ రాహుల్ సనన్ ప్రొఫెసర్ గీతా సనన్ దంపతులకు జన్మించింది ఈ ముద్దుగుమ్మ.

2014లో తెలుగు 1: నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు పక్కన కథానాయనకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది అందాల తార కృతి సనాన్.

తర్వాత హిందీలో హీరోపంతి అనే చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ వయ్యారి భామ. ఈ చిత్రానికి షబ్బీర్ ఖాన్ దర్శకుడు.

తర్వాత మరోసారి తెలుగులో నాగచైతన్యకి జోడిగా దోచయ్ అనే అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం ప్లాప్ అయింది.

తెలుగులో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ లో వైపు అడుగులు వేసింది ఈ బ్యూటీ. ఇక్కడ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనకుగాను 14 అవార్డ్స్ కైవసం చేసుకుంది ఈ వయ్యారి భామ.

దాదాపు 8 ఏళ్ళ తర్వాత తెలుగులో ప్రభాస్ రాముడిగా కనిపించిన అదపురుష్ చిత్రంలో సీతగా నటించింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ సరసన గణపత్ అనే పాన్ ఇండియన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అందాల భామ. ఈ చిత్రంలో బిగ్ బి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.