నాకు అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయాలనీ ఉంది: కృతిసనన్

TV9 Telugu

01  April 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈమెకు ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.

బాలీవుడ్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

సాధారణంగా చాలామంది హీరోయిన్లు నటనకు మాత్రమే పరిమితంకాగా కృతిసనన్ మాత్రం  ప్రొడ్యూసర్ గా కూడా చేస్తూ సత్తా చాటుతుంది.

తాజాగా కృతి సనన్ నటించిన క్రూ అనే సినిమా విడుదల కాగా ఒక ఇంటర్వ్యూ లో   తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాల తెలిపింది.

నాకు డేటింగ్ కొరకు ఒక మగాడు కావాలని ఆ వ్యక్తి భారతీయుడు అయితే మరీ మంచిదని కృతి సనన్ చెప్పుకొచ్చారు.

బ్రిటిష్సై వారు సైతం హాట్ గా ఉండవచ్చని తెలపగా ఇప్పటివరకు తను ఏ విదేశీయుడికి అట్రాక్ట్ కాలేదని కామెట్స్ చేసింది ఈ ముద్దగుమ్మ.

నాకు భారతీయ మగాళ్లు అంటే ఇష్టమని తెలిపింది కృతిసనన్.  దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్ కు ఇష్టపడతానని ఆమె పేర్కొన్నారు.

హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే మరీ మరీ మంచింది ఎందుకంటే నేను ప్రతిసారి ఇంగ్లీష్ లో మాట్లాడలేనని కృతి సనన్ వెల్లడించారు.