మత్తు కళ్ళతో మాయ చేస్తున్న కృతి శెట్టి

Phani CH

08 SEp 2024

కృతి శెట్టి గురించి తెలుగు ప్రత్యేక పరిచయం చేయాల్సిన పని లేదు.. తన తోలి సినిమాతోనే రూ .100కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించిది ఈ ముద్దుగుమ్మ.

ఉప్పెన సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది.

ఆ తరువాత వరుస సినిమాలతో తిరుగులేకుండ దూసుకుపోతుంది అనుకుంటే వరుస ప్లాప్స్ తో ప్రేక్షకులను నిరాశపరిచింది.

తాజాగా నటించిన రామ్ హీరోగా నటించిన ది వారియర్, నాగ చైతన్య హీరోగా నటించి కస్టడీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

దీనితో ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు తగ్గేసరికి బాలీవుడ్ పై ఫోకస్ చేసిదనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు అక్కడ వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఈమెకు హీరోయిన్ గా అవకాశం లభించిందని సమాచారం.