వెంటపడి వేధిస్తున్న స్టార్‌ హీరో తనయుడు.. బేబమ్మ క్లారిటీ

కృతిశెట్టి గురించి గత కొన్నిరోజులుగా ఒక వార్త హల్‌చల్‌ చేస్తుంది

ప్రముఖ హీరో తనయుడు ఆమెను వేధిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది

బర్త్‌డే పార్టీకి రావడానికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేశాడని రూమర్స్‌ వచ్చాయి

తాజాగా ఈ పుకార్లపై కృతి శెట్టి స్పందించింది

తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది

హద్దులు దాటి మరీ పుకార్లు వస్తున్నాయంటూ ఫైర్ అయ్యింది.

అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నానని పేర్కొంది కృతి

దీంతో హీరో తనయుడి వేధింపులు గాలివార్తేనని స్పష్టమైంది.