రష్మికకి మద్దతుగా నిలిచినా ఆ సీనియర్ స్టార్ నటుడు..
08 November 2023
కోటబొమ్మాళి సినిమా నుంచి లింగి లింగి లింగిడి అంటూ ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్న పాటను మీరు కూడా వినేశారా?
ఆ పాట తెచ్చిన హైప్‌తో కోటబొమ్మాళి పీయస్ మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. మరి టీజర్ ఎలా ఉందో చూసేద్దాం రండి...
బ్లాక్ బస్టర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అయినా జీఏ2 పిక్చర్స్ తెరకెక్కించిన సినిమా కోట బొమ్మాళి పీయస్.
కోటబొమ్మాళి చిత్రంలో శ్రీకాంత్ కీ రోల్ చేశారు. ఈ మూవీలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ పెయిర్‌గా చేశారు.
శ్రీకాకుళం మాస్ పాట లింగి లింగి లింగిడి చార్ట్ బస్టర్ అయింది. ఇప్పుడు టీజర్ విడుదల చేశారు మేకర్స్.
టీజర్‌కి ఇన్‌స్టంట్‌గా గుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పోలీస్‌కి, రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్‌ఫుల్ పొలిటికల్ గేమ్‌గా తెరకెక్కింది కోట బొమ్మాళి పీయస్.
లింగి లింగి లింగిడి అనే పాటకి, టీజర్ బ్లాక్ బస్టర్ కావడంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకోనుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి