17 February 2025
వామ్మో.. త్రిష కార్ కలెక్షన్ గురించి తెలిస్తే ఫ్యూజులు అవుట్..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది త్రిష.
ఆ తర్వాత విజయ్ దళపతి జోడిగా ది గోట్ చిత్రంలోనూ కనిపించింది. ఇటీవలే అజిత్ సరసన విడాముయార్చి చిత్రంలో కనిపించింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, విశ్వంభర సినిమాలతోపాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది. ఒక్కో సినిమాకు త్రిష భారీగానే పారితోషికం తీసుకుంటుందట.
ఇదిలా ఉంటే.. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. ప్రతి సినిమాకు రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది.
త్రిష వద్ద ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది. దాదాపు రూ.80 లక్షల విలువైన బెంజ్ ఎస్ క్లాస్ కారు ఉంది. అలాగే బిఎమ్‌డబ్ల్యూ. బెంజ్ కార్లు ఉన్నాయి.
అలాగే త్రిష వద్ద రూ.75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు ఉంది. రూ.60 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్ కారు త్రిష దగ్గర ఉంది.
త్రిష రూ.5 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ రీస్ అనే ప్రత్యేకమైన కారు ఉంది. ఇది అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. త్రిష ప్రస్తుతం బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం 41 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్