Rajeev
17 May 2024
ఈ ముద్దుగుమ్మల అసలు పేర్లు ఏంటో తెలుసా..?
సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ తమ పేర్లను మార్చుకున్నారు. అలాగే నయనతార కూడా తన పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్
ఏపీ మంత్రి రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి. ఆతర్వాత రొజాగా మార్చుకున్నారు. రోజా పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యంగర అయ్యప్ప.. కానీ శ్రీదేవిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
హాట్ బ్యూటీ సన్నీలియోన్ పేరు కూడా ఒరిజినల్ కాదు. ఆమె అసలు పేరు కరణ్ జీత్ కౌర్
ఇక సీనియర్ హీరోయిన్ నదియా అసలు పేరు జరీనా మొయిదు.. సినిమాల్లో నదియాగా మార్చుకున్నారు.
ఒకప్పుడు ఊపేసిన నటి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె ఎంత ఫెమస్సో చెప్పాల్సిన పనిలేదు.
నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తెలుగు అమ్మాయి అంజలి అసలు పేరు కూడా వేరే ఉంది. ఆమె అసలు పేరు బాలాత్రిపూర్ సుందరి
ఇక్కడ క్లిక్ చేయండి