05 July 2025
సీరియల్స్‌కు గుడ్ బై చెప్పేసింది.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ బ్యూటీ
Rajitha Chanti
Pic credit - Instagram
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి తన అమాయకత్వం.. ఆట తీరుతో కట్టిపడేసింది. ఈ షోతో ఎక్కువగా పాపులర్ అయ్యింది.
ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సీరియల్స్‌కు గుడ్ బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ అరాచకం సృష్టిస్తున్న ఈ వయ్యారి ఎవరో తెలుసా..? తను మరెవరో కాదండి బిగ్ బాస్ బ్యూటీ హమీదా.
ఇన్నాళ్లు బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ అమ్మడు. ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ భామ.
బ్రహ్మాముడి సీరియల్లో స్వప్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ మంచి గుర్తింపు వచ్చిన టైంలోనే సీరియల్ కు గుడ్ బై చెప్పేసింది.
ఈ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత మరో సీరియల్ చేయలేదు హమీదా. ప్రస్తుతం నెట్టింట క్రేజీ ఫోటోషూట్లతో మతిపోగొట్టేస్తుంది ఈ బ్యూటీ.
ఈ అమ్మడుకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్