06 July 2025
ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది.. కుర్రాళ్ల దిల్ క్రష్..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
చేసింది ఒక్క సినిమానే.. కానీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా గ్లామర్ సన్నివేశాల్లో ఈ అమ్మడు యాక్టింగ్ చూసి యూత్ షాకయ్యారు.
ఒక్క మూవీతోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటుంది.
ఒక్క మూవీతోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటుంది.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో దివ్య భారతి పేరు మారుమోగింది. ఈ చిత్రంలో అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఫస్ట్ మూవీకే ఈ అమ్మడు అందానికి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో ఓ సినిమా చేస్తుంది.
సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్