10 March 2025
తొమ్మిది సినిమాలు ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు డిమాండ్
Rajitha Chanti
Pic credit - Instagram
గత పదేళ్లలో ఒక్క సోలో హిట్ కూడా లేదు. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు హిందీలో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.
ఆమె నటించిన 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఒక్కో మూవీకి రూ.11 కోట్లు పారితోషికం తీసుకుంటూ సత్తా చాటుతుంది.
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు హిందీలో ఒక్క సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
పదేళ్లల్లో ఆమెకు సోలో హిట్ లేదు కానీ.. ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది ప్రియుడిని పెళ్లి చేసుకుంది ఈ వయ్యారి.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ తాప్సీ పన్నూ. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
తాప్సీ డైట్ కోసం నెలకు దాదాపు రూ.1 లక్షల ఖర్చు పెడుతుందట. 1987 ఆగస్ట్ 1న ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ కంప్యూటర్ సైన్స్ చదివింది.
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అప్పట్లో ప్రకటనలలో నటించేది. రిలయన్స్ ట్రెండ్స్, రెడ్ ఎఫ్ఎమ్ 93.5 వంటి యాడ్స్ చేసింది.
తెలుగులో సినిమాలు చేసి ఇప్పుడు బాలీవుడ్ వెళ్లిపోయింది. గతేడాది షారుఖ్ ఖాన్ జోడిగా డంకీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది తాప్సీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్