08 July 2025
చేసింది 12 సినిమాలు.. రెండే హిట్స్.. గ్లామర్ ఫోజులతో దుమారం..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో మొదటి సినిమాతోనే సెన్సెషన్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.
ఫస్ట్ మూవీకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారు్మోగింది.
ఇప్పటివరకు దాదాపు 12 సినిమాల్లో నటించింది. కానీ కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. గ్లామర్ ఫోజులతో దుమ్మురేపింది ఈ బ్యూటీ.
ఆమె మరెవరో కాదు..హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమై ప్రశంసలు అందుకుంది ఈ వయ్యారి.
తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. చిన్న హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంది.
ఇప్పటికీ దాదాపు 12 సినిమాల్లో నటించింది. కానీ కేవలం రెండు సినిమాలు మాత్రమే సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు ఆఫర్స్ కోసం చూస్తుంది.
ఇటీవలే మంగళవారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో తన నటనకు ప్రశంసలు అందుకుంది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం సినిమా అప్డేట్స్ తోపాటు క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది పాయల్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్