15 July 2025
షార్ట్ ఫిలిమ్స్‌తో క్రేజ్.. ఆఫర్స్ ఏమో నిల్.. ఫాలోయింగ్ చూస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.
అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే హీరోయిన్‌గానూ రాణించింది ఈ అమ్మడు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించి అందం, అభినయంతో కట్టిపడేసింది. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత గమనం, ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలతో సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.
కానీ ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యినప్పటికీ ఆఫర్స్ లేవు.
ఇప్పుడు ఈ బ్యూటీ అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఇప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా ఆఫర్స్ రావడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్