13 February 2025

రెండు సినిమాలకు రూ.500 కోట్ల కలెక్షన్స్.. ఈ హీరోయిన్ సెన్సేషన్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా సెన్సేషన్.. గతేడాది ఆమె నటించిన రెండు సినిమాలు ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. 

ఆ బ్యూటీ మరెవరో కాదండి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. 1996న ఏప్రిల్ 5న జన్మించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. 

ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 

ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 

దీంతో తెలుగులో రష్మికకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. 

గతేడాది పుష్ప 2, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు రాబట్టాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. బాల్యం ఎంతో కఠిమైన జీవితాన్ని గడిపానని.. అద్దె చెల్లించడానికి ఇబ్బంది పడినట్లు తెలిపింది. 

ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇళ్లు మారాల్సి వచ్చేదని.. ఇంటి కోసం వెతకడం, అద్దెలు చెల్లించడానికి ఎంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చింది రష్మిక.