17 December 2024
12 మందితో ఎఫైర్.. పెళ్లైన రెండేళ్లకే విడాకులు.. చివరకు..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు చాలా కామన్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్ళైన నటుడితో ఎఫైర్ పెట్టుకుంది ఈ హీరోయిన్.
ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 12మందితో ప్రేమాయణం నడిపిందట.1991లో సౌదాగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మనీషా కోయిరాలా.
భారతీయుడు, ఒకేఒక్కడు, బొంబాయి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
షారుక్ ఖాన్ హీరోగా మనీషా హీరోయిన్ గా నటించిన దిల్ సే సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో మనీషా గురించి వార్తలు వచ్చేవి.
ఈ అమ్మడు అప్పట్లో ఏకంగా 12 2మందితో ప్రేమలో పడిందట. తన కో ఆర్టిస్టులతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
2010లో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను మనీషా కోయిరాల వివాహం చేసుకునే ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయింది.
సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లి మద్యానికి బానిసయ్యింది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడింది.
కానీ ధైర్యంగా క్యాన్సర్ ను ఎదురించింది. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్ లో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్