15 September 2025
లక్షల్లో జీతం వదిలేసి సినిమాల్లోకి.. చివరకు ఇలా..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఇప్పుడు ఫుల్ ఫేమ్ సొంతం చేసుకుంది.
అచ్చ తెలుగమ్మాయి. ఇటు ట్రెడిషనల్, అటు గ్లామర్ పాత్రలతో సత్తా చాటుతుంది. లక్షల్లో జీతం వదిలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఆమె మరెవరో కాదు అనన్య నాగళ్ల. ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అమ్మాయి అనన్య నాగళ్ల. వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
5
హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్లపాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు నటనపై ఆసక్తి ఏర్పడింది.
5
కెరీర్ మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. మల్లేశం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి.
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగులో అనేక చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగులో అనేక చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్