06 March 2025
16 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ.. 8 సినిమాలు చేస్తే 6 డిజాస్టర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
చిన్న వయసులోనే సినీరంగంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు.
కెరీర్ తొలినాళ్లల్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడిపిన తారలలో ఆమె ఒకరు.
కానీ వరుస సినిమాలు చేస్తూ ఏకంగా మూడు మెగా బడ్జెట్ చిత్రాలతో భారీ ప్లాప్స్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది.
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్రీలీల. 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత 2019లో కిస్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.
ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోలతో కలిసి నటించింది శ్రీలీల.
స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శ్రీలీల క్రేజ్ తగ్గింది.
కొన్నాళ్లుగా ఏ సినిమాను ప్రకటించలేదు. కానీ ఇటీవల పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించింది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్