15 February 2025
15 సినిమాల్లో నటిస్తే 11 బ్లాక్ బస్టర్ హిట్సే.. ఈ హీరోయిన్ వేరెలెవల్
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఫస్ట్ మూవీతోనే డిజాస్టర్ అందుకుని ఆ తర్వాత సక్సెస్ అయ్యింది ఈ అమ్మడు.
స్టార్ హీరో నట వారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
ఆమె మరోవరో కాదు.. హీరోయిన్ శ్రుతి హాసన్. అనగనగ ఓ ధీరుడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రుతి హాసన్.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంది.
తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో ఆమె ఏకంగా 15 సినిమాల్లో నటిస్తే 11 బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.
కెరీర్ తొలి నాళ్లల్లో ఐరన్ లెగ్ అని విమర్శించిన వారే ఆ తర్వాత ఆమెను గోల్డెన్ బ్యూటీ అంటూ ప్రశంసలు కురిపించారు. వరుస సినిమాల్లో నటించింది.
శ్రుతి హాసన్ చివరిసారిగా సలార్ చిత్రంలో కనిపించింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం సలార్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంది శ్రుతి. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్