30 January 2025
14 సినిమాలు చేస్తే 12 బ్లాక్ బస్టర్ హిట్లే.. తండ్రి తోపు హీరో..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో కెరీర్ తొలినాళ్లల్లో ఐరన్ లెగ్ అనిపించుకుని.. ఆ తర్వాత తిరుగులేని టాప్ హీరోయిన్గా పేరు మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
తల్లిదండ్రులు ఇద్దరూ తోపు హీరోహీరోయిన్లు. స్టార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి 14 సినిమాలు చేస్తే అందులో 12 బ్లాక్ బస్టర్ హిట్లే.
ఆమె మరెవరో కాదు. హీరోయిన్ శ్రుతి హాసన్. కథానాయికగానే కాదు.. మంచి సింగర్ కూడా. హే రామ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
తన తండ్రి డైరెక్ట్ చేసిన హే రామ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. 2009లో వచ్చిన లక్ సినిమాతో హీరోయిన్ గా మారింది శ్రుతి హాసన్.
సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీతో భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. క్రాక్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
2023లో నాలుగు సినిమాల్లో నటిస్తే.. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఆమె తండ్రి ఆస్తులతో కలిపితే శ్రుతి హాసన్ ఆస్తులు రూ.400 కోట్లు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్