18 July 2025

ఐదు సినిమాలు చేస్తే రెండే హిట్లు.. కానీ గ్లామర్ సెన్సేషన్ ఈ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాకుండా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది.

ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. 2021లో జాతిరత్నాలు సినిమాతో పరిచయమైంది ఈ బ్యూటీ. 

ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు సినిమాల్లో నటించింది.

సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు, సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. 

గ్లామరస్ పాత్రలతో మెప్పించిన ఈ వయ్యారి సెకండ్ హీరోయిన్‏గా కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ గ్లామర్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

జాతిరత్నాలు సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది.