09 March 2025
ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..? సమంత నుంచి త్రిష వరకు
Rajitha Chanti
Pic credit - Instagram
తమకు నచ్చిన స్టార్స్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ఈ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..
సాయి పల్లవి టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం రామాయణ సినిమాకు రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.
సమంత చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి బిజినెస్ డిప్లొమా కంప్లీట్ చేసింది. కొన్నాళ్లుగా సామ్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల సైతం డాక్టర్. గైనకాలజిస్ట్ తల్లి ప్రేరణతో ఎంబీబీఎస్ డిగ్రీని 2021లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు హిందీలో నటిస్తుంది.
త్రిష చెన్నైలోని ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని కంప్లీట్ చేసింది. ఇప్పుడు విశ్వంభరలో నటిస్తుంది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA) డిగ్రీ చేసింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంఎస్ రామయ్య కళాశాల నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.
తమన్నా మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ముంబైలోని నేషనల్ కాలేజీ ఆర్ట్స్ డిగ్రీ కంప్లీట్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్